కోనసీమ: విజయవాడలో నేడు జరగనున్న ‘స్వామీజీలతో హిందూ న్యాయవాద మిత్రులారా’ కార్యక్రమానికి అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 69 మంది న్యాయవాదులు ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ సమ్మేళనానికి స్వామీజీ ఆహ్వానం మేరకు వెళ్తున్నామన్నారు.