PLD: పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సత్తెనపల్లి మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన గోపి పల్నాడు జిల్లా, తెనాలి మండలం అత్తోటకు చెందిన ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట, నిన్న పేరేచర్ల వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.