బాపట్ల: సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ చీరాల మండలం తోటవారిపాలెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది లాగే 25,000 మందికి భోజనాలు, 1000 మందికి పైగా రైస్ బ్యాగులు, దుస్తులు పంపిణి చేయడం జరుగుతుందని కింగ్ సాల్మన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. త్రిబుల్ ఆర్ బాహుబలి, కల్కి, దేవర సినిమాలకు పనిచేశారు.