ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుంకర నాగవాసు నాయుడు థాయిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్‌లో 5 KM రేస్ వాక్, 800 మీటర్ల రన్నింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. ఆయనను శుక్రవారం మాజీ DCCB ఛైర్మన్ కరాటం రాంబాబు దేశం తరఫున పాల్గొని బంగారు పతకాలు సాధించినందుకు ఆయనను ఘనంగా సత్కరించారు.