PPM: రాష్ట్ర సీఎం చంద్రబాబు, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో గల ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.