SKLM: పాలకొండ, పలాసకు రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎంపీ అప్పలనాయుడుని పాలకొండ నియోజకవర్గం పెద్దలు సోమవారం ఎచ్చెర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపాదిత రైల్వే, రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఈ మార్గంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం రవాణా, వైద్య, విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఇందులో అప్పలనాయుడు, చౌదరి నాయుడు, పాల్గొన్నారు.