E.G: రాజమండ్రి రూరల్ బొమ్మూరు ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త త్యాగరాజుకు బైక్ ఆక్సిడెంట్ అవ్వడం వలన వైద్యం పొందారు. దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ ఛైర్మన్ చందన నాగేశ్వర్ బుధవారం కార్యకర్త స్వగృహానికి వెళ్లి ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకొన్నారు. అనంతరం రూ. 10,000 ఆర్థిక సహాయం అందచేశారు.