SKLM: కంచిలి మండలం డీజీపురం గ్రామపంచాయతీలో గురువారం సబ్సిడీపై ఎరువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాదిన రామారావు పాల్గొన్నారు. అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, సకాలంలో రైతులకు ఎరువులు అందజేస్తుందని ఆయన అన్నారు.