CTR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా ద్రావిడ విశ్వవిద్యాలయంలో నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కడా పీడీ వికాస్ మర్మత్ ద్రావిడ వర్సిటీలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న భవనాన్ని పరిశీలించారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిర్వహించనున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను పరిశీలించారు.