అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ కళాశాల ప్రాంగణం నందు శనివారం సాయంత్రం దిల్ రూబా చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. చిత్రం యొక్క హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్లు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విశ్వాస్ డేనియల్, కొరియోగ్రాఫర్ జిత్తు మాస్టర్, గేయ రచయిత భాస్కర్ భట్ల, దర్శకుడు అండ్ రచయిత విశ్వ కరుణ్ పాల్గొని సందడి చేశారు.