AKP: డీసీఎంఎస్ అభివృద్ధికి సహకరించాలని ఛైర్మన్ కోట్ని బాలాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం అనకాపలలిలో నిర్వహించిన డీసీఎంఎస్ 51వ మహాజనసభలో పీఏసీఎస్ ఛైర్మన్లు హాజరయ్యారు. డీసీఎంఎస్ కార్యాలయం వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అలాగే శిథిలావస్థకు చేరుకున్న డీసీఎంఎస్ కార్యాలయం పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.