KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకుడు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో మృతి. స్వగ్రామం ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుంచి వైద్యం నిమిత్తం కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో మృతి చెందినట్లు సమాచారం. 2019 సంవత్సరంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తమ్మయబాబు. 2004-09 మధ్యకాలంలో ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించారు.