E.G: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఈ నెల 22న వైజాగ్లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బొంతా శ్యామ్ రవి ప్రకాశ్ కోరారు. ఆదివారం కొవ్వూరులో మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. ఈ సదస్సులో మాజీ IAS అధికారి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.