GNTR: కొత్తరెడ్డిపాలెంలో జులై 15న మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ సతీశ్ సోమవారం గుంటూరులో కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు నాగరాజుతో సన్నిహితంగా ఉంటున్న బాలిక తల్లి మరో వ్యక్తితో కూడా సన్నిహితంగా ఉంటుందని, ఆ వ్యక్తికి బాలిక సహాయం చేస్తున్నట్లు అనుమానించి నాగరాజు ఆ బాలికను హత్య చేసాడన్నారు.