VSP: భీమిలి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి బండి సంజమ్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. వెల్లంకి గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఏపీలో సీఎం సహాయ నిధి అమలు తీరును బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.