KKD: యు.కొత్తపల్లి మండలం మూలపేటలో కరెంట్ షాక్తో చరణ్ మృతి చెందిన సంగతి విధితమే. ఈ సమాచారం తెలుకున్న జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు ఆ పార్టీ నేత జోతుల శ్రీనివాసరావు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు.