CTR: పుంగనూరు పట్టణంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయం నందు SDPI చిత్తూరు జిల్లా కార్యదర్శి యునుస్ ఆధ్వర్యంలో శనివారం పుంగనూరు అసెంబ్లీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరిలో నిర్వహించబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగింది.