TPT: తిరుపతి అలిపిరి PS పరిధిలో ఇవాళ రమ్య (6) మిస్ అయిన ఘటనపై SP హర్షవర్ధన్ రాజు సీరియస్ అయ్యారు. బాధిత కుటుంబాన్ని ఇంటి వద్దే పరామర్శించి వివరాలు సేకరించారు. ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నయా అని ఆరా తీశారు. ఇప్పటికే మూడు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పాప ఆచూకీ కనుగొంటాయని SP ధీమా వ్యక్తం చేశారు.