కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌ను శనివారం రోజున మండల విద్యాధికారి అస్మ అఫ్షీన్ తనిఖీ చేయడం జరిగింది. అనంతరం కిచెన్ రూమ్ స్టోరేజ్‌ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.