TPT: మంజూరైన ముడియూరు సబ్ స్టేషన్కు త్వరగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విద్యుత్ శాఖ డీఈ, ఏడీలకు సూచించారు. శనివారం పిచ్చాటూరు టీచర్స్ కాలనీలో 24 గంటల 3 ఫేస్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను MLA కోనేటి ఆదిమూలం చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చామర్తి కండ్రిగలో పనులు ప్రారంభమైన విద్యుత్ సబ్ స్టేషన్ను పూర్తిచెయ్యాలన్నారు.