HYD: బోడుప్పల్లో పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో ‘ఫారెస్ట్ ట్రైల్ రన్ 2025’ పోస్టర్ను ఇవాళ ఉప్పల్ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, ఉప్పల్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షులు సునీల్ కుమార్ శాంతివనం పార్కులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని పేర్కొన్నారు.