ELR: జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. నాయకులు సాలి రాజశేఖర్లు మాట్లాడుతూ.. అమెరికా ప్రభుత్వం భారతదేశం ఎగుమతి చేసే సరుకులపై అదనంగా 50% పన్నులు విధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు.