SKLM: సారవకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిల్చిన వర్షం నీరు నిల్చి పోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తుఫాన్ కారణంగా మూడు రోజులు పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండిపోయింది. ఎన్నో ఏళ్ళు చరిత్ర గల ఈ పాఠశాల ఆవరణ మరమ్మత్తు చేసేందుకు ఏ ఒక్కరూ చర్యలు తీసుకోకపోవడం ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.