NLR: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఎమ్మెల్సీ కావడంపై టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని మాగుంట లేఔట్‌లోని బీద నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, జ్ఞాపికను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రవిచంద్ర కష్టానికి గుర్తింపు లభించిందన్నారు.