E.G: రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. అలాగే ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలన్నారు.