ATP: అనంతపురంలోని చెరువు కట్టపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో విషు పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు MLA బండారు శ్రావణి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చకున్నారు. అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు.