ATP: గుంతకల్లో ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కారుణ్య హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు బాలయ్య శనివారం తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ 25వ తేదీన బుధవారం ఉదయం 8 గంటలకు ట్రావెలర్స్ బంగ్లా సర్కిల్, కేజిఎన్ బుక్ స్టాల్ దగ్గర రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.