KKD: జనసేన సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నియామకానికి కసరత్తు ప్రారంభించారు. గ్రామ స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను వేసేందుకు ఆయన స్వయంగా కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ కమిటీల పేర్లు సేకరణ పూర్తి అయ్యింది.