ATP: కూటమి నాయకులపై మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ నాలుకకి ఎముక లేదని ఎలా పడితే అలా మాట్లాడొచ్చు. మేము ఏం చేసినా చెల్లుతుందని అనుకోవచ్చు. కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ ఊరుకోదు. ప్రతిపక్షంగా ప్రజల గళంగా సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. విమర్శలకు గట్టి సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.