W.G: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన న్యూజిలాండ్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ప్రవాస ఆంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. మద్దుకూరి దిలీప్, గోరంటాల అశోక్, నిమ్మగడ్డ జితేంద్ర, గారపాటి మమత ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తణుకు నియోజకవర్గంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వారికి వివరించారు