సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సాయికుల్వంత్ సభా మందిరంలో గుజరాత్ భక్తులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి విద్యానికేతన్ స్కూల్కు విద్యార్థులు తమ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే డాంగీ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు.