SKLM: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం రాత్రి కంచిలిలోకి డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు రాకముందే ఆయన నేరుగా విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించారు.