KRNL: జిల్లా పోలీసు శాఖకు ఎంపీ నిధుల నుంచి రెండు బొలెరో నూతన వాహనాలను కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎస్సీ బిందుమాధవ్తో కలిసి శుక్రవారం జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. రాత్రివేళల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీని పటిష్టంగా నిర్వహించారు.