SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మున్సిపల్ సాధారణ సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్ .రామారావు ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్సన్ సభ్యులు, అధికారులు హాజరవ్వాలని కోరారు.