ATP: కళ్యాణదుర్గం కోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది పార్థసారధి చౌదరి ఇవాళ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహులు, నరసింహారెడ్డి, మధు, ప్రభాకర్, రమేష్ చౌదరి పాల్గొన్నారు.