CTR: పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు, వార్డులలో వైసీపీ నాయకులు ఇవాళ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. దీనిలో పలు అంశాలపై చర్చలు జరిపి మినిట్స్ బుక్లో నమోదు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఉపాధిహామీ యథావిధిగా కొనసాగించాలని, నూతన పింఛన్ల మంజూరు, గ్రామాలలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలని తీర్మానాలు చేశారు.