VZM: విద్యుత్ ఆదాపై విద్యార్థులకు మంగళవారం దాసన్నపేట విద్యుత్ భవనంలో చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. జాతీయ ఇందన పోదుపు వారోత్సవాలలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అదికారులు మాట్లాడుతూ విద్యుత్ ఆదాపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.