kdp: చాపాడు మండలం అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయంలో శాశ్వత హుండీలను లెక్కించగా రూ. 11,48 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ వీరనారాయణ యాదవ్ తెలిపారు. సోమవారం ఆలయంలో దేవాదాయ శాఖ ప్రొద్దుటూరు డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి ఈవో శంకర్ బాలాజీ సమక్షంలో హుండీ లెక్కించారు. ఈ ఏడాది మార్చి 6 నుంచి ఇప్పటివరకు ఆదాయం వచ్చిందన్నారు.