ATP: జిల్లా కలెక్టర్ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్లో ఉరవకొండ, కూడేరు, నార్పల మండలాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు అవగాహన కల్పించి వేజ్రేట్ను రూ.285కు పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈపంట నమోదు, పింఛన్లు పంపిణీ, గృహనిర్మాణ లక్ష్యాలు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.