KDP: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ, మైలవరం విద్యుత్ శాఖ ఏఈ సుహాసినికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి కోతలు లేకుండా చేనేతలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు.