NTR: ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ వద్ద లారీ ఓనర్స్ డ్రైవర్స్ సొసైటీ రిలే నిరాహారదీక్ష సోమవారంతో 32వ రోజుకు చేరింది. దీపావళి రోజు కూడా పస్తులుండి పోరాటం చేస్తున్నా, యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్ యాజమాన్యం వెంటనే స్పందించి, కొత్త టెండర్‌ను రద్దు చేసి, స్థానిక లారీ ఓనర్స్ డ్రైవర్స్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.