ATP: గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు గురువారం పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలు పడడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు గుంతలు పడ్డ రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేశారు. ప్యాచ్ వర్క్ పూర్తి కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.