PPM: పార్వతీపురం రైతు బజారులో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.20, వంకాయలు రూ.17, బెండకాయలు రూ. 14, పచ్చిమిర్చి రూ.34, కాకరకాయ రూ.28, బీరకాయలు రూ.28, ఉల్లి కర్నూలు రకం రూ.22, మహారాష్ట్ర రకం రూ. 24, క్యారెట్ రూ.40, చిక్కుడు రూ. 24, అల్లం రూ.50, వెల్లుల్లి రూ.85, మునగ రూ. 40, క్యాప్సికం రూ.60, దొండకాయలు రూ.28, బంగాళాదుంపలు రూ.20లుగా ఉన్నాయి.
Tags :