SKLM: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం స్థానిక విశాఖలో ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన అనంతరం వారితో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించాలన్నారు.