GNTR: తెనాలి మున్సిపల్ పరిధిలో మురుగు కాల్వలలో వ్యర్థాలు వేయొద్దని మున్సిపల్ ఛైర్మన్ తాడిబోయిన రాధిక శుక్రవారం ప్రజలకు తెలిపారు. చెత్తని డబ్బాల్లో వేసి ఇంటికి వచ్చిన కార్మికులకు అందజేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె పారిశుద్ధ్య పనులపై వార్డు వాసులను ఆరా తీసి, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు పేర్కొన్నారు.