ATP: పామిడిలోని గుప్తా కాలనీలో ఎంపీడీవో తేజోష్ణ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛభారత్ – స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని స్థానిక కూటమి నాయకులతో కలిసి నిర్వహించారు. అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. పామిడిని స్వచ్ఛ పామిడిగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు.