ATP: తాడిపత్రిలోని జూనియర్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ రాజశేఖర్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ కేర్ తదితర కోర్సులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు జూనియర్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.