PPM: మేథా దక్షిణామూర్తి పీఠం జిల్లాకే గర్వకారణమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర అన్నారు. శనివారం మురపాక కాళీ దాసు స్వామి ఆధ్వర్యంలో సర్వమంగళ పీఠం లో జరుగుతున్న శ్రీ మేథా దక్షిణామూర్తి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరమశివుని ఆది అవతారమైన మేథా దక్షిణామూర్తి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఉత్తరాంధ్రలోనే మొదటిసారన్నారు.