ATP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లా ఇడుపులపాయలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కే రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడిపత్రి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రమేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గ రాజకీయాల గురించి రమేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వివరించారు.