CTR: ‘అందమంటే నందమూరి వంశానికే సొంతం’ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో జరుగుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిత్తూరులో ఈ చిత్ర ఆడియోను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.